కరోనా విజృంభిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో కోట్లాది మంది ఉపాధి అవకాశాలపై తీవ్ర…
శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో కూలీలకు పనులు…
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా…
సీఎం సహాయనిధికి ఇస్తున్నట్టు ట్వీట్ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకుగాను ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులను…
జలమండలి ఎండీ దానకిశోర్ అధ్యక్షతన నేడు (శనివారం) ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో డయల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.…
త్వరలోనే చెత్త ఏరుకునే కుటుంబాలకు సరుకులులాక్‌డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిజ్రాలను ఆదుకునేందుకు రాచకొండ పోలీసులు, ప్రజ్వల, ఎంఎస్‌ఐ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో…
ఈ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు ఏకైక ఆయుధం సామాజిక దూరమే..ప్రజల సహకారం లేకపోతే పరిస్థితి భయానకంగా ఉండేదిపూర్తి సన్నద్ధంగా ఉన్నాంమీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌రాష్ట్రంలో ఇప్పటి…
కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారుల, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం…
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉంది. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో ఎప్పటికప్పుడు…
కరోనా వైరస్ ప్రబలితే చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మేము ధైర్యం కోల్పోలేదు.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ…