క్వారీ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకొంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు…
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రి కల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డు) చీఫ్ జనరల్ మేనేజర్‌గా సుశీల చింతల నియమితులయ్యారు. గురు వారం తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో…
ప్రకృతి రమణీయత, జలపాతాలు, ఎటుచూసినా ఆకుపచ్చని అటవీ అందాలతో అలరారుతున్న కవాల్ పులుల రక్షిత అటవీ ప్రాంతంపై అటవీ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. పర్యాటకులు, సందర్శకులకు…
వచ్చే నెల 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీల…
కాకినాడ జిల్లాలో వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు సంభవించింది. సోమవారం కార్మికులు పనులు చేస్తుండగా.. ఫ్యాక్టరీలోని మిషనరీ ఎక్విప్‌మెంట్ సెక్షన్‌లో వాక్యామ్ గడ్డర్…
పరిశ్రమ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రాజు, జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావు గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఎప్పుడూ ముందే ఉంటుందని…
జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రా వును మీడియా అకాడమీ…
రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వు లు వెలువడే వరకు వినోద్‌కుమార్ ఆ పదవిలో కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు…
నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హిందీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు…
తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షునిగా ఆకుల సంజయ్‌రెడ్డి గురువారం ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన కౌన్సిల్ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఫార్మసీ సభ్యులతో ఎన్నికలు నిర్వహించగా, సభ్యులంతా సంజయ్‌రెడ్డిని…









