గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంతో పచ్చదనంపెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌కు గ్రా మోదయ బంధుమిత్ర పురస్కారం లభించిం ది. గాంధీజయంతిని పురస్కరించుకొని గురువారం గ్రామోదయ…
సుప్రసిద్ధ హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య 99వ జయంతిని గురువారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, వెంకటేష్, శిరీష్‌లు నివాళులర్పించారు.…
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అటవీశాఖ అధికారి వీ భాస్కర్ రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని నాగోల్ బండ్లగూడలో ఉన్న రాజీవ్ గృహకల్ప భవనం ఐదో అంతస్తు నుంచి…
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం జోరుగా ముందుకు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మొక్కలు నాటడానికి చాలామంది ప్రముఖులు ముందుకువస్తున్నారు. ప్రముఖ నటుడు,…
ఫార్మా ఏర్పాటే వద్దంటే.. రోడ్డు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని రైతులు మండిపడ్డారు. ఫార్మాసిటీ రోడ్డు విస్తరణకు సంబంధించి నందివనపర్తి గ్రామంలో అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ…
రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ 75వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ సింఘాల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయనను ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ…
ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వంచేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. బుధవారంవరకు మొత్తం 6,38,200 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.64.85 కోట్ల ఆదాయం సమకూరింది.
తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 14 వరకు నిర్వహించిన ఎంసెట్ (ఇంజినీరింగ్ విభాగం) ఫలితాలను అక్టోబర్ 6న విడుదల చేయనున్నారు. తొలుత అక్టోబర్ 5న ఫలితాలు…
పద్మశ్రీ డాక్టర్ శోభరాజు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తిరుమల…









