హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో కరోనాను కట్టడి చేసే ఔషధాన్ని ఆవిష్కరించింది. కోవిడ్-19 చికిత్సకు యాంటీ వైరల్ మెడిసిన్ `రెమిడిసివిర్` ఉత్పత్తి, మార్కెటింగ్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (వీహెచ్) కరోనా వైరస్ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న…
తెలంగాణలో శనివారం కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 458, రంగారెడ్డి జిల్లాలో 50 రికార్డయ్యాయి. కరీంనగర్ 13,…
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, శాసన…
కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు కర్నల్ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబాన్ని…
ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని…
రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌హరితహారంపై ములుగు కలెక్టరేట్‌లో సమీక్షములుగు అడవిని ఏరియల్ వ్యూలో చూసినప్పుడు చాలావరకు చెట్లు లేకపోవడం…
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. తెలంగాణ…
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సంతోష్‌బాబు కుటుంబానికి…









