హైకోర్టు ఆదేశాలనుసారం తనిఖీ చేసిన లీగల్ సర్వీసెస్ అథారిటీపూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం – పుష్కేందర్ కౌర్రాష్ట్ర లీగల్ అథారిటీ హైకోర్టు మెంబర్ సెక్రటరీ సుభ్రమణ్యం బృందం…
• ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన సందర్భంగా ‘సంక్షేమ స్వరాలు’ పుస్తకావిష్కరణ• ఒగ్గు కళాకారుడు చెట్టి కొమురయ్యకు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణకు సత్కారం.తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి…
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు 66వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, పౌరసరఫరాల శాఖ స్టేక్ హెల్డర్స్ రైస్ మిల్లర్లు, రేషన్…
మహబూబ్ నగర్ జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ వాజీద్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఫుడ్ లైసెన్స్ రెన్యువల్ కోసం రూ.4 వేలు లంచం…
ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల #Eachoneplantone, #Greenindiachallenge కార్యక్రమంలో భాగంగా పద్మారావు…
జిల్లాలోని టేకుమట్ల మూసి రహదారికి కేసీఆర్ రహదారిగా నామకరణం చేశారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీష్‌రెడ్డి పెద్దఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టారు. టేకుమట్ల నుంచి…
తెలంగాణ రాష్త్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్…
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 66 వ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ లోని…
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతి ఎయిర్‌టెల్ కంపెనీ.. ఇవాళ 10వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను టెలికాంశాఖకు చెల్లించింది. టెలికాం డిపార్ట్‌మెంట్‌కు ఎయిర్‌టెల్ మొత్తం 35, 500 కోట్లు…
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ దర్శకుడు హరీష్ శంకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలన్న…