ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్ సిసోడియా (Manish Sisodia) మంగళవారం రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆయనను ఆదివారం అరెస్టు చేసిన విషయం…
తాజా వార్తలు

కొవిడ్ సమయంలో అనుమతి పొందిన 20 కంపెనీలు చౌకగా భూములు, నిబంధనలు సరళించడమే కారణం మునుగోడు నియోజకవర్గంలో మొదలైన ప్రజాందోళనలు చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు ఇంకేముంది…
జాతీయ మహిళ కమిషన్ మెంబర్‌గా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ నామినేట్ అయ్యారు. నియామ కానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆమె సోషల్ మీడియాలో సోమవారం…
చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలోని హరితహారం చెట్లను మునిసిపల్ అధికారులు తొలగించి, తగులబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న హరిత హారం…
కూకట్ పల్లిలో నాలుగు స్క్రాప్ దుకాణాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో పాటు పక్కనే ఉన్న మరో 2 ప్లాస్టిక్ బాటిల్ మాన్యుఫ్యాక్చరింగ్ చేసే షెడ్లకు కూడా మంటలు…
హైదరాబాద్ బషీర్ బాగ్ లోని శక్కర్ భవన్ లో భారీ వృక్షాలను నరికివేశారు. అటవీశాఖ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద చెట్లను శక్కర్ భవన్ అధికారులు నరికి…
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (ఆర్టీఐ) ఖాళీ అయ్యింది. ఒకే రోజు ఐదుగురు కమిషనర్లు పదవీ విరమణ చేయడంతో ఆ కమిషన్‌లో సిబ్బంది మాత్రమే మిగిలారు. 2017లో…
లిథియం పరిశ్రమతో నష్టం లేదు దేశంలోనే మొదటగా ఇక్కడే.. ఇండస్ట్రీ ఏర్పాటుతో తరతరాలు బాగుపడతాయి ఈ పరిశ్రమతో ఎలాంటి కాలుష్యం లేదు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దివిటిపల్లి…
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలోని రాజ్ మినరల్ వర్క్స్ గోదాములో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం వ్యాపించడంతో…
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ (Justice Syed Abdul Nazeer) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు ప్రధాన…









