బ్లాక్‌లో బ్లాక్‌ఫంగ‌స్ ఇంజెక్ష‌న్లు.. 9 మంది అరెస్ట్

బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌కు వినియోగించే ఇంజెక్ష‌న్ల‌ను బ్లాక్‌లో విక్ర‌యిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని 9 మంది నిందితుల నుంచి భారీగా అంఫోటెరిసిన్ – బీ ఇంజెక్ష‌న్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.