రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సినీ నటులు పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో తులసి, వై విజయ, జూనియర్ రేలంగి, శశాంక,…
ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో ఇండియా.. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్ జట్టు…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి,…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల (విలేజ్ కోర్టులు)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో 2, చిత్తూరులో 1,…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సైబరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రాయదుర్గం…
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుండి కోట లాల్‌సోట్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి మేజ్ నదిలోకి పడిపోయింది. ఘటన…
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి బీజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నవీన్ పట్నాయక్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.…
న్యూఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతుంది. ఈ నెల 23 నుంచి తూర్పు, ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ…
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆయన కుటుంబ సభ్యులు, అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో విందు అనంతరం..…
దుబాయ్‌లో మార్చి 6న రెండో ప్రపంచ తెలుగు మహిళాసదస్సును నిర్వహించనున్నట్లు ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఇండియా (ఐఆర్‌డీఏ) అధ్యక్షుడు పి.వినయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో…