ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనేక సినిమాల్లో విభిన్న…
ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి (74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా…
కీసర మండలం రాంపల్లి దయారాలో భూ సెటిల్‌మెంట్ కేసు దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. ఈ వివాదంలో ఓ వర్గం వైపునుంచి మధ్యవర్తిత్వం చేసిన ఇక్బాల్ ఇంట్లో…
మెడికల్ షాపు అనుమతి కోసం దరఖాస్తుదారున్ని లంచం డిమాండ్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ డిపార్టుమెంట్ జూనియర్ అసిస్టెంట్, అతని సబార్డినేట్ రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధకశాఖ అధికారులకు…
కాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్‌తో కలిసి హీరో ప్రభాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ చొరవతో పార్కును…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది.…
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తున్నది. మొక్కలు నాటేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. గ్రీన్ ఇండియా…
వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ పథకాల్లో ఇస్తున్న…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవ రథం దగ్ధమైంది. ఆదివారం తెల్లవారుజామున ఆలయం వెలుపల ఉన్న షెడ్డులో హఠాత్తుగా మంటలు చెలరేగి రథం…
ఏపీలో కరోనా విలయం సృష్టిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇప్పటి సుమారు 30 మంది వరకు ఎమ్మెల్యేలు వైరస్…









