బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) మృతిచెందారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం…
హిందుస్తాన్ షిప్ యార్డులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.…
విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది కూలీలు మృతి చెందారు. క్రేన్ కింద మరికొందరు చిక్కుకున్నట్లు…
తిరుమలలోని స్వామివారిని శుక్రవారం 4,984 భక్తులు దర్శించుకున్నారు. 1540 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయానికి రూ.35లక్షల…
లాక్‌డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, రవాణా రంగంలో ఉన్నవారికి పెద్ద ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్…
నల్లగొండ జిలాల్లోని చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యటించారు. హరితహారంలో భాగంగా పలు చోట్ల మొక్కలు నాటారు. చింతపల్లిలో ఎవెన్యూ ప్లాంటేషన్…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప‌్రముఖ యాంకర్ రవి మొక్కలు నాటారు. దేత్తడి హారిక, ఆర్టిస్ట్ శ్యామల విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన రవి నానక్‌రాంగూడలోని రామానాయుడు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకుండా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా ప్రతి రోజు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 26,778 మంది వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం జగన్మోహన్…
ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో మూడు రాజధానులకు అధికారికంగా అనుమతి…









