ఫార్మా ఏర్పాటే వద్దంటే.. రోడ్డు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని రైతులు మండిపడ్డారు. ఫార్మాసిటీ రోడ్డు విస్తరణకు సంబంధించి నందివనపర్తి గ్రామంలో అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత తెలంగాణకు బాటలు వేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్…
సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజక వర్గ అభివృద్ధి పై ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మరింత వేగంగా పనులు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి నియోజకవర్గ అధికారులకు…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమవారం రామోజీ ఫిలిం సిటీలో జాతీయస్థాయిలో వేలాది మంది…
జాతీయహరిత ట్రిబ్యునల్ ఉత్తర్వుల్లో వెల్లడినెలరోజుల్లోనే తొలి సమావేశం జరుగాలని ఆదేశంనాలుగు నెలల్లో నివేదిక, ఏడాదిలోగా ప్రక్షాళన పూర్తి చేయాలని స్పష్టీకరణమురికికూపంలా తయారైన మూసీ ప్రక్షాళనపై జాతీయ హరిత…
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ‘‘గంజాయి వనంలో తులసి మొక్కలు“ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ఈ పదానికి పూర్తి ఆర్దమే మార్చివేసిన అధికారులు…
హరితహారంలో జిల్లా అధికారుల పనితీరు బాగుందని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ(హరితహారం) ప్రియాంక వర్గీస్ అన్నారు. జిల్లాలో ఎన్ హెచ్ 65 రోడ్డుకు కిరువైపులా హరితహరంలో భాగంగా నాటిన…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని రసాయన పరిశ్రమలో అమ్మోనియం గ్యాస్ లీకైన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు అస్వస్థతకు గురైన ఘటన చౌటుప్పల్…
సూరత్‌లోని హజీరా వద్ద ఓ పరిశ్రమలో గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్లాంట్ పక్కన ఉన్న పరిశ్రమలో గురువారం…
సిద్దిపేట జిల్లాలోని ప్రతి ఇంటికీ 6 మొక్కలను రేపటిలోగా అందజేయాలని అధికారులను కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, మున్సిపల్, డీఆర్‌డీవో, పంచాయతీ అధికారులతో పలు…









