రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరిలో స్ఫూర్తిని కలిగిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం తన నివాసంలో అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ,…
అవినీతి ఆరోపణల కేసులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇండ్లల్లో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కర్నాటక, ముంబై ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పన్ను…
స‌్కూల్ ఆఫ్ కెమెస్ట్రీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు ఇండియన్ కెమికల్ సొసైటీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆచార్య జె.సి. ఘోష్ మెమోరియల్ అవార్డును…
కేంద్రం విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మె జరుపాలని జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించాయి.
రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ 75వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్…
బాబ్రీ మసీదు కేసులో నిందితులపై మోపిన అభియోగాలను లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఎల్‌కే అద్వానీ సహా 32 మందిని కోర్టు…
సంచలన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో .. లక్నోలోని సీబీఐ కోర్టు తీర్పును ఇవాళ వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత ముందుగా అనుకున్న పథకం ప్రకారం చేసింది…
పరిశ్రమలశాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, వాణిజ్యశాఖ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు…
ప్రతిష్ఠాత్మకమైన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఎస్) సలహా మండలి సభ్యుడిగా బోయినపల్లి వినోద్‌కుమార్ నియమి తులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగుతారు.1964 సంవత్సరంలో…
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నట్టు…









