తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి (టీఎన్‌పీసీబీ) మాజీ చైర్మన్ ఏవీ వెంకటాచలం వెలచేరిలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. గురువారం సాయంత్రం…
ఒక్క ఫోన్‌కాల్‌తో మీ సమస్య పరిష్కారం నేటి నుంచి ఏసీబీ అవినీతి నిర్మూలన వారోత్సవాలు ఏదైనా పనిమీద ప్రభుత్వ ఆఫీస్‌కు వెళితే అధికారులు లంచం డిమాండ్ చేశారా?…
నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తు అంధకారమేనని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ అనుభవాల దృష్ట్యా కాలుష్య నియంత్రణకు…
లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి ఆర్డీవో మంగళవారం ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. కరోనా సమయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్…
ఆర్టీసీ మంగళవారం నిర్వహించనున్న రక్తదాన శిబిరాల్లో రక్తదాతలకు తిరుగు ప్రయాణం ఉచితమని ఎండీ సజ్జనార్ ప్రకటించారు. టీఎస్ ఆర్టీసీ, రెడ్ క్రాస్ సోసైటీ సంయుక్తంగా జేబీఎస్, ఎంజీబీఎ్‌సలో…
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఎన్నికయ్యారు. సోమవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో 2021-22 సంవత్సరానికి నూతన…
ప్రగతిభవన్‌లో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసింది. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణతో పాటు ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో పంటలసాగుపై కేసీఆర్.. మంత్రులతో…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి రేపు రోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు…
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శేషాద్రి…
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ…









