శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది…
కృష్ణా నది జలాలు ఆకుపచ్చ రంగులోకి మారాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని అమరగిరి నుంచి శ్రీశైలం రిజర్వాయర్ వరకు వారం రోజులుగా నీరు ఆకుపచ్చ రంగులోకి…
ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి టీఆర్ఎస్…
తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు ఇకపై కేసు విచారణను ఏసీబీ చేతికి అప్పగించనున్నారు. తెలుగు అకాడమీ…
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా భాగస్వాములయ్యారు. ముంబయి అంధేరిలోని వెస్ట్…
హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగడంతో 15 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. దీంతో శుక్రవారం రాత్రి…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నుంచి శుక్రవారం కల్వకుంట్ల కవిత ధ్రువీకరణ…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి పూజా హెగ్డే ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా…
కేంద్ర పర్యావరణ శాఖపై ఎన్‌జీటీ ఆగ్రహం సరైన అనుమతుల్లేకుండా సచివాలయాన్ని కూల్చేయడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంవోఈఎఫ్) కౌంటర్…
సీనియర్ నేత గట్టు రామచందర్ రావు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. ” మీ అభిమానం పొందడంలో, గుర్తింపు…









