వచ్చే నెల 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీల…
కాకినాడ జిల్లాలో వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు సంభవించింది. సోమవారం కార్మికులు పనులు చేస్తుండగా.. ఫ్యాక్టరీలోని మిషనరీ ఎక్విప్‌మెంట్ సెక్షన్‌లో వాక్యామ్ గడ్డర్…
పరిశ్రమ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రాజు, జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావు గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఎప్పుడూ ముందే ఉంటుందని…
జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రా వును మీడియా అకాడమీ…
రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వు లు వెలువడే వరకు వినోద్‌కుమార్ ఆ పదవిలో కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు…
నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హిందీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు…
తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షునిగా ఆకుల సంజయ్‌రెడ్డి గురువారం ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన కౌన్సిల్ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఫార్మసీ సభ్యులతో ఎన్నికలు నిర్వహించగా, సభ్యులంతా సంజయ్‌రెడ్డిని…
గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు నెలలుగా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జూన్, జూలైలో గాలి నాణ్యత…
చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు బాసరకు చేరుకున్న గవర్నర్.. సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక…
కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా, తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆ జాబితాలో చేరారు.…









