ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదు : మంత్రి ఈటల రాజేందర్

కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.…

Continue Reading →

తెలంగాణ బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.…

Continue Reading →

న‌టుడు సోనూసూద్‌కు క‌రోనా పాజిటివ్

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మంది పేద‌ల‌కు ఆర్థికంగా సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ‌ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని సోనూసూద్…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 4,446 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు అధిక‌మ‌తున్నాయి. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 4,446 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా మ‌రో 12…

Continue Reading →

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూశారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస…

Continue Reading →

నాగార్జున‌సాగ‌ర్‌లో ప్రారంభ‌మైన పోలింగ్

నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభ‌మ‌య్యింది. దివంగ‌త‌ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతితో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్…

Continue Reading →

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎంపీడీవో ఆల్బర్ట్

 ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎంపీడీవో ఆల్బర్ట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన…

Continue Reading →

నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక భ‌ద్రతా ఏర్పాట్ల‌పై డీఐజీ రంగనాథ్ స‌మీక్ష

న‌ల్ల‌గొండ జిల్లాలోని ‌నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉపఎన్నిక పోలింగ్ రేపు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో భ‌ద్రతా ఏర్పాట్ల‌పై డీఐజీ ఏ.వి.రంగనాథ్ శుక్ర‌వారం పోలీసు సిబ్బందితో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు

తెలంగాణ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం…

Continue Reading →

సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా కన్నుమూత

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ఇవాళ క‌న్నుమూశారు. క‌రోనా వైర‌స్ వ‌ల్లే ఆయ‌న ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. రంజిత్ సిన్హా 1974వ…

Continue Reading →