మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (67) కన్నుమూశారు. కొంతకాలం కిందట కిడ్నీలు విఫలమవగా, మార్పిడి చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. అప్పటి నుంచి డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నారు. పది రోజుల…
ఈ నెల 17న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవ సమావేశం నిర్వహించనున్నట్లు ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు తెలిపా రు. రాజేంద్రనగర్‌లోని…
నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో ఉచిత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ సయ్యద్ ఖాదర్ జిలానీ అన్నారు. ఆయన నమస్తే తెలంగాణతో గురువారం మాట్లాడుతూ,…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది.…
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. అరణ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ…
రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని.. నెలరోజుల…
నామ సంవత్సరం ఉగాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆక్షించారు. మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో యాదగిరి లక్ష్మీనృసింహస్వామి…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 3,052 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా…
మీకు, మీ కుటుంబ సభ్యులకు..శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవనామ సంవత్సరం సందర్భంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సం వత్సర…









