తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సంపన్నంగా, ధ‌న‌వంతంగా, ఆనందంతో ఆశీర్వ‌దించాల‌ని సీఎం ఆకాంక్షించారు. ప్రజలు శాంతి,…

Continue Reading →

తెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి రైతాంగానికి మనమంతా ఇచ్చే…

Continue Reading →

కేంద్ర‌మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌కి ‘వృక్షవేదం’ అంద‌జేసిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్

తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కి అంద‌జేశారు. ప్రకాష్ జవదేకర్‌తో…

Continue Reading →

ఇరిగేషన్‌ హెడ్‌వర్క్స్‌లో సీనియర్‌ అసిస్టెంట్ ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ దాడులు

రూ.1.50 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు ఇరిగేషన్‌ హెడ్‌వర్క్స్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పల్లంకుర్తి పద్మారావు ఆస్తులపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) ఏకకాలంలో దాడులు…

Continue Reading →

ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ రాష్ట్ర ఒగ్గు కళాకారులు

తెలంగాణ రాష్ట్ర ఒగ్గు  కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను…

Continue Reading →

హైదరాబాద్‌లో మూడు ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులు సీజ్‌

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచే రవాణాశాఖ అధికారుల బృందం ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న…

Continue Reading →

పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్‌ రావు కన్నుమూత

పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్‌ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాలకుర్తి…

Continue Reading →

ఉద్యాన, వెటర్నరీ వర్సిటీలకు వీసీలుగా నీరజ ప్రభాకర్‌, రవీందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీకి, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి ప్రభుత్వం నూతన వైస్‌ చాన్స్‌లర్లను నియమించింది. ఉద్యాన వర్సిటీ వీసీగా డాక్టర్‌…

Continue Reading →

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.. పదోన్నతుల దస్త్రంపై సంతకం

ఇన్నాళ్లూ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు చెప్పారు. ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సంతకం చేశారు. పదోన్నతుల కల్పనకు ఉద్యోగుల కనీస సర్వీసు…

Continue Reading →

ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎదురుదెబ్బ తగిలింది.   పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.  కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ…

Continue Reading →