కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది. ముగ్గురికి స్థానచలనం కల్పించడంతోపాటు మరో ఇద్దరికి అదనపు…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు శనివారం బిగ్-బీ అమితాబ్‌బచ్చన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘వీసీ సజ్జనార్ నమస్కారం’ అంటూ ఓ వీడియోను విడుదలచేశారు. విధులు, సేవా కార్యక్రమాలు…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. చెడుపై మంచి…
దేవీ ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో..ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు..విజయదశమి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి
ఉల్లి ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి…
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరింది. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చేపే అవకాశం ఉందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ…
‘ధరణి’ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న (గురువారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం కానున్నది.…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడిన 1,603 మంది పాత్రికేయులకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి రూ.3.12 కోట్లు ఆర్థికసాయం అందజేశామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రైతుబంధు సమితి రాష్ట్ర కార్యాలయాన్ని నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఏర్పాటు చేసినట్టు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం…
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కొనియాడారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి అమరవీరుల ఇంటికివెళ్లి, వారి కుటుంబ…









