లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ సీఐ టాటాబాబు. మెదక్ ఏసీబీ డీఎస్పీ రవికుమార్ కథనం ప్రకారం.. నస్రుల్లాబాద్‌కు చెందిన…
రానున్న మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు…
ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిబంధనలు, షరతులు అన్ని ఒకేవిధంగా ఉన్నందున పెండింగ్ దరఖాస్తులను…
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చరిత్ర సృష్టించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ చరిత్రలోనే ఆమె అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా…
మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. నర్సింహారెడ్డికి చెందిన 8 మంది బినామీలను కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లిలోని ఏసీబీ…
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,346 కు చేరింది. కరోనా…
డాక్టర్ జవహర్ రెడ్డి శనివారం తెల్లవారుజామున అలిపిరి మార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు గానూ, ఆయన కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. కాగా.. తిరుమల తిరుపతి…
త్వరలో ఎన్నిక జరుగనున్న హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జిగా ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ రాజకీయ…
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) కార్యాలయ భవన నిర్మాణ కోసం న్యూఢిల్లీలో స్థలం కేటాయించారు. ఢిల్లీ వసంత విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం…
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 824 ఓట్లకుగాను 821 ఓట్లు పోలయ్యాయి. కోవిడ్…









