పర్యావరణ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ అభివృద్ధి చట్టం (ఎన్విరాన్‌మెంట్ ఇంప్రూవ్‌మెంట్ యాక్ట్) – 2020ని త్వరితగతిన రూపొందించి మంత్రివర్గ ఆమోదం కోసం పంపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రపంచ…
తెలంగాణలో శుక్రవారం మరో 143 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డి 8, మహబూబ్‌నగర్ 5, వరంగల్ 3, ఖమ్మం…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కామారెడ్డి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రత్యేక హెలీకాప్టర్‌లో కామారెడ్డి చేరుకున్న ఆయన సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లిలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు.…
జూన్ 5న ప్రపంచ వర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటారు. మొక్కలు నాటడం, చెట్లను పెంచడం ప్రతి…
గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం. సాంప్రదాయాలను…
ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్‌హరితహారంతో పెరుగుతున్న పచ్చదనం నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి వస్తువును తనలో జీర్ణం చేసుకుని తిరిగి మన అవసరాలకు అందించే భూమి.. మితిమీరిన…
తెలంగాణలో గురువారం కొత్తగా 127 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధి 110, ఆదిలాబాద్ 7, రంగారెడ్డి 6, మేడ్చల్ 2, సంగారెడ్డి…
హరితహారానికి సిద్ధంగా 24.66 కోట్ల మొక్కలుత్వరలో కలెక్టర్లు, అటవీ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీరాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశంలో సీఎస్ ఈ నెల 20 నుంచి చేపట్టనున్న…
పుడమితల్లి పరిరక్షణకు నడుంకట్టిన ధీశాలులుబ్రహ్మాండమైన నదీ ప్రవాహం కూడా మొదట ఒక్క నీటి బిందువుతోనే తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఎంత గొప్ప ఆవిష్కరణ అయినా చిన్న…
రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వైద్య సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. హైదరాబాద్‌లోని ప్రముఖ దవాఖాన నిమ్స్‌లో ఈ రోజు ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో…









