తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2,173 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,246…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని రసాయన పరిశ్రమలో అమ్మోనియం గ్యాస్ లీకైన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు అస్వస్థతకు గురైన ఘటన చౌటుప్పల్…
తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం…
సూరత్‌లోని హజీరా వద్ద ఓ పరిశ్రమలో గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్లాంట్ పక్కన ఉన్న పరిశ్రమలో గురువారం…
కరోనా మహమ్మారి మరో నటుడిని పొట్టన పెట్టుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా మహమ్మారి బారిన పడగా.. చికిత్స పొందుతూ కన్ను మూశారు.…
2014 జూన్ తరువాత మరణించిన జర్నలిస్టులకు సంబంధించి వారి కుటుంబసభ్యులు, అనారోగ్యం బారినపడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా…
సిద్దిపేట జిల్లాలోని ప్రతి ఇంటికీ 6 మొక్కలను రేపటిలోగా అందజేయాలని అధికారులను కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, మున్సిపల్, డీఆర్‌డీవో, పంచాయతీ అధికారులతో పలు…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు…
మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు…
అడిబ్స్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృత్యువాతపడ్డారు. అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధి కృపా టిఫిన్ సెంటర్‌లో పని చేసే మాస్టర్ బైక్‌పై పని ముగించుకొని…









