కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో కేంద్ర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించినట్లు …
తెలంగాణ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన మంత్రివర్గం.. లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు…
కంపెనీలలో గ్రీవెన్స్ సెల్ తప్పనిసరి – ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశ్రమలలో కచ్చితంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఇండస్ట్రీ యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యం,…
మంచిర్యాల : కరోనా వైరస్ మంచిర్యాల జిల్లాను కలవర పెడుతోంది. ముంబయి నుంచి సొంతూర్లకు తిరిగి వచ్చిన ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా…
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్ నూతన మార్గదర్శకాలను విడుదల చేయడంతో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్…
జిహెచ్‌ఎంసి సర్కిల్14 గోషామహల్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. తాజాగా శనివారం ఒక్కరోజే 9 క రోనా పాజిటివ్ కేసులు నిర్థ్దారణ అయ్యాయి. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కామాటిపురాలోని ఓ…
జీడిమెట్ల పారిశ్రామిక వాడ లోని సుభాష్ నగర్ గంపల బస్తీ లోని స్క్రాబ్ గోడౌన్ లలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో ఓస్క్రాబ్ గోడౌన్లో మంటలు…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం నగరంలో ఒక్కసారిగా…
నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నాకతండా జాతీయరహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు…
తెలంగాణలో శుక్రవారం 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చినవాళ్లు ఏడుగురు ఉన్నా…









