సూర్యపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో సూర్యపేట – ఖమ్మం జిల్లాల సరిహద్దులో అధికారులు అప్రమత్తమయ్యారు. కూసుమంచి మండలంలోని జిల్లా సరిహద్దును మూసివేశారు. సూర్యపేటకు…
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ కార్డు లింక్ లేని ఖాతాల్లో నగదు…
కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ని పకడ్భందీగా నిర్వహిస్తున్న పోలీసులకి పలువురు సినీ ప్రముఖులు మాస్క్‌లు, శానిటైజర్స్ అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య నిఖిల్ అందించగా,…
సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మరో 15 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య…
తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు 66 నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది.…
కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లలో సీఎస్ సోమేష్ కుమార్ పర్యటించిన సందర్భంగా మీడియాతో…
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఈ నెల 18 నుంచి మెడికల్, డెంటల్ పిజి సీట్ల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని వర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం…
లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సూపర్‌మార్కెట్లు, మాల్స్ సీజ్‌ల పర్వం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తున్న ఎల్‌బినగర్ డిమార్ట్‌ను ఇటీవలే సీజ్ చేసిన జిహెచ్‌ఎంసి…
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి (35)కి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయినట్టు తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందనే ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6 కేసులు మాత్రమే నమోదు కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఇక…