ఇవాళ మేడారం జాతరకు సీఎం కేసీఆర్‌

మేడారం జాతరను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం సందర్శించనున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా మేడారం చేరుకొని సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకొని…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆదిలాబాద్‌ డీఎఫ్‌వో డా.బి. ప్రభాకర్‌

రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ఆదిలాబాద్‌ డీఎఫ్‌వో డా.బి. ప్రభాకర్‌ స్వీకరించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మావల అర్బన్‌ పార్క్‌లో…

Continue Reading →

హాజీపూర్‌ వరుస హత్య కేసుల దోషి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్య కేసుల్లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడు. దీంతో న్యాయస్థానం దోషి శ్రీనివాస్‌ రెడ్డికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పును…

Continue Reading →

తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతులు

తెలంగాణ లో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. 2002 బ్యాచ్ కి సంబంధించిన తెలంగాణ క్యాడర్ కు చెందిన ముగ్గురు డిఐజిలకు1.రాజేష్ కుమార్, 2.శివ శంకర్…

Continue Reading →

వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు అల్లోల‌, త‌ల‌సాని

గిరిజ‌నుల కుంభ‌మేళా మేడారం మ‌హా జాత‌ర రెండ‌వ రోజు కొన‌సాగుతోంది. ఇవాళ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప‌శుసంవ‌ర్ధ‌క‌, సినిమాటోగ్రఫీ…

Continue Reading →

తెలంగాణ సాహిత్య అకాడమి వెబ్ సైట్ ప్రారంభం

హైదరాబాద్ రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో తెలంగాణ సాహిత్య అకాడమీ వెబ్ సైట్ ను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ…

Continue Reading →

గుత్తాను మర్యాదపూర్వకంగా కలిసిన నల్లగొండ జిల్లా కలెక్టర్

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని నల్గొండ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

Continue Reading →

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు…

Continue Reading →

తమిళ సినీ నటుడు విజయ్ ఇంటిపై ఐటీ అధికారుల ఆక‌స్మిక దాడులు..

తమిళ సినీ నటుడు విజయ్ ఇంటిపై ఐటీ అధికారుల ఆక‌స్మిక దాడులు నిర్వహించారు. ఆదాయ‌పు ప‌న్ను ( ఐటీ) శాఖ అధికారులు ‘బిగిల్’ సినిమాను నిర్మించిన ఏజీఎస్…

Continue Reading →

తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేదు : టీఆర్‌ఎస్‌ ఎంపీలు

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అవినీతి ఉందని బీజేపీ నాయకులు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని టీఆర్‌ఎస్‌ ఎంపీలు మండిపడ్డారు. ఇవాళ టీఆర్‌ఎస్‌…

Continue Reading →