కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. బ్యారేజీలపై జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ సమర్పించిన…
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగి.. బీసీలకు రాష్ట్ర స్థానిక సంస్థల్లో 42ు రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంట్‌లో బిల్లును ఆమోదింపజేయాలని బీఆర్‌ఎస్…
బీసీ రిజరేషన్లకు సంబంధించిన బిల్లులకు బీఆర్‌ఎస్ సంపూ ర్ణ మద్దతు అందిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల…
స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబరు 30 లోపు నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు 10వ తేదీ తర్వాత నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం…
ఉర్దూ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి 100 కంప్యూటర్లు సమకూర్చడానికి, వెనుకబడిన తరగతులు మైనారిటీ సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంగీకరించారని ఉర్దూ అకాడమీ చైర్మన్…
అక్రమాస్తుల ఆరోపణలతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్యం లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏక…
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో జరిగిన భారీ ప్రమాద ఘటనకు బాధ్యులను గుర్తించాల్సి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. బాధ్యుల గుర్తింపు, ఘటనపై…
తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా జే మోహన్‌నాయక్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం రాష్ట్ర రహదారుల చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్‌నాయక్‌కు రాష్ట్ర రోడ్డు…
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం…