సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం, నందిగామ గ్రామ పరిధిలోని సవారియా అనే పైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. ఇనుప రాడ్లను క్రేన్ సహాయంతో తీసుకువెళుతుండగా బరువు…
తాజా వార్తలు

అడవుల పరిరక్షణకు అటవీ శాఖ అధికారులు అంకితభావంతో పని చేయాలని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంపుకు గతంలో…
తెలంగాణ అసెంబ్లీ వెల్ఫేర్ ఆఫ్ వుమెన్, చిల్డ్రన్స్, ఓల్డేజ్ కమిటీ సమావేశం ఈనెల 5వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని ఎంపీ రేవంత్‌రెడ్డి తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ఇటీవల…
సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ విషయం తనకు తెలిసిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇలాంటి…
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నూతన చైర్మన్‌గా డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాసాబ్‌ట్యాంకులోని సమాఖ్య కార్యాలయంలో జరిగిన…
కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు పరిమితులు, మార్గదర్శకాలను విడుదల చేశారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటో రిక్షా ఆపరేటర్లు యూనిఫాం ధరించి ఉండాలి. అన్ని రకాల వాహన…
అక్రిడేటెడ్ జర్నలిస్టుల బస్సు పాసుల గడువు మరో మూడు నెలలకు పొడిగించినట్టు టీఎ్‌సఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ పాస్‌లు 2022మార్చి31 వరకు చెల్లుబాటు అయ్యే విధంగా పునరుద్దరిస్తున్నట్టు…
తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేశ్, మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మన్నె క్రిశాంక్…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య ఇటీవలే మృతి చెందారు. ఈ సందర్భంగా నల్గొండ…









