టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికగా దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు దళితులతో ఆగదని… గిరిజనులు, బీసీ, ఓసీల్లో ఉన్న నిరుపేదలకు కూడా…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అధ్యక్షుడిగా సీఎం కె. చంద్రశేఖర రావు(కేసీఆర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పార్టీ ప్లీనరీ ఆయనను అధ్యక్షుడిగా…
కీసర మండలం యాదగిరిపల్లి వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన షిఫ్ట్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో…
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు నాలుగు జాతీయ ఉత్తమ అవార్డులు దక్కాయి. ముంబైకు చెందిన బ్యాంకింగ్ ఫ్రంటియర్ మేగజైన్ ఈ అవార్డులను ప్రకటించిందని టెస్కాబ్…
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాదక ద్రవ్యాలపై అవగాహన నడక నిర్వహించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్-గంజాయి రహిత హైదరాబాద్’లో భాగంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదక ద్రవ్యాల…
రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశంలో అడవుల పరిరక్షణ, హరితహారంపై…
హరిత తెలంగాణే లక్ష్యంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన అటవీ శాఖ నర్సరీల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వెల్దుర్తి మం డల పరిధిలోని మంగళపర్తి సెక్షన్‌లోని…
హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఇప్పటికే మూడు బలగాలు హుజూరాబాద్‌కు చేరుకున్నాయని చెప్పారు.…
సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుదుత్పత్తి సంస్థలకు…
టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల పై తెలంగాణ భవన్ శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి…









