ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. కాగా…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.…
బీసీ (వెనుకబడిన తరగతుల) BC Commission కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా ప్రభుత్వం శుభప్రద్…
రాజేంద్రనగర్ పరిధి మైలార్ దేవుపల్లి డివిజన్‌లోని కాటేడాన్ పారిశ్రామికవాడలో ఈ తెల్లవారుజామున భారీగా అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని ఓ స్పాంజ్‌ల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల…
మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగస్ట్ 22న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటాలని అభిమాలకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్…
ఆంధ్రప్రదేశ్‌లో 11మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరు ఆర్డీఓగా ఈ మురళి, అమలాపురం ఆర్డీవోగా వసంతరాయుడు, గురజాల ఆర్డీవోగా పార్థసారథి, నర్సీపట్నం…
తెలుగు బాషను పరిరక్షించుకునేందుకు బాషా ప్రేమికులు, సాహితీవేత్తలు ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో…
మేడ్చల్ జిల్లాలోని ఓ ఎలక్ట్రిక్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల సుభాష్ నగర్‌లోని ఓం చంద్రా అనే ఎలక్ట్రిక్, ఫ్యాన్ వైండింగ్ కంపెనీలో కండెన్సర్లకు…
స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(ఏపీఎస్‌డీఆర్‌ఐ) స్పెషల్ కమిషనర్‌గా రాజేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. ఆయనతోపాటు ఆంధప్రదేశ్ విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండీగా దీవన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.









