యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని ఇండస్ట్రీరియల్ ఏరియాలోని ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న…
తాజా వార్తలు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస…
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పార్టీ నాయకులంతా కలిసి ఐక్యంగా పనిచేసి సిద్దిపేట జిల్లాను…
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు.…
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంటనే…
సీఎం కేసీఆర్ పుట్టిన రోజున నిర్వహించనున్న కోటి వృక్షార్చనలో గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ భాగంకానుంది. ఈనెల 17న తమ శాఖ ఆధ్వర్యంలో మూడు లక్షల…
అధికారుల వేధింపులు తాళలేక అటవీశాఖ కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధి చిన్నపురి గ్రామంలో…
తమిళనాడులోని విరుంద్‌నగర్ పటాకుల కర్మాగారంలో పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. విరుంద్‌నగర్ జిల్లాలోని అచ్చన్‌కులాం గ్రామంలో ఉన్న పటాకుల కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం 1.45…
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల…
ఏపీలోని అరకు ఘాట్‌రోడ్‌లో జరిగిన ప్రైవేటు టూరిస్టు ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన తనను షాక్‌కు…








