రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రారంభమైంది. తొలిసారి రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్…
భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు…
దేశరాజధాని ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ,…
రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రచారం కల్పించడంలో భాగంగా ఇతర దేశాల్లో వివిధ ప్రముఖులు ఛాలెంజ్ స్వీకరించి, ప్రచారం…
అవినీతిని రూపుమాపడానికి అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌పై ప్రచార వీడియోలను ఆయన…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో సింక్రోని ఇండియా కార్పొరేట్ హెడ్ వెంకట్ టంకశాల పాల్గొని,…
విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2019 సంవత్సరానికిగాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 2013 జనవరి…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులతోపాటు కూతురు ఇవాంకకు సీఎం కేసీఆర్ కానుకలు అందించనున్నారు. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.…
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌పైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో యమునా నది ఒడ్డున 16వ శతాబ్దంలో కట్టించిన ఈ పాలరాతి సౌధం ప్రపంచ వింతల్లో ఒకటిగా…
ఇబ్రహీంపట్నం పట్టణ ప్రగతిలో సీఎస్ సోమేశ్‌కుమార్‌రంగారెడ్డి జిల్లాలో పట్టణ ప్రగతి అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్ పలు ప్రాంతాల్లో…