కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కంపా) నిధుల వినియోగంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2014-19 మధ్య రాష్ర్టానికి అందిన రూ.645 కోట్లలో…
హైదరాబాద్ నగరంలో పుణె తరహా ఇంటరాక్షన్ పార్కులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నారు. ఇందుకు పార్కులకు నెలవైన విజయనగర్ కాలనీ డివిజన్‌లో పైలెట్…
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించించింది. ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు…
చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) మార్గంలో రాజమహేంద్రవరం నుంచి విజయనగరంవరకు నిర్మించే మరో జాతీయ రహదారి (516 –ఇ)కి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. దీంతో రహదారి నిర్మాణ…
వాయు వేగంతో దేశం నలుదిక్కులా వ్యాపిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా…
మహా శివరాత్రి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అడుగులు వేద్దాం… నదులు, కాలువలు, చెరువులు, కోనేరులలో ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయకండి…పాస్టిక్ వాడకండి… పర్యావరణాన్ని కాపాడండి.. భవిష్యత్…
శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతన్నాయి. ఓం నమఃశివాయ నామ స్వరణతో భక్తులు శివయ్యను దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.వేములవాడ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన 1991 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి…
ఆన్‌లైన్ ద్వారా మొక్కల పర్యవేక్షణనాటిన నాటినుంచి సంరక్షణఅంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రయోగంప్రతిసెంటర్‌లో కనీసం రెండుమొక్కల పెంపకంమహిళా దినోత్సవం నాటికి 37,500 కేంద్రాల్లో హరితహారం నాటే ప్రతిమొక్కనూ ఇకనుంచి…
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ (పీఅండ్‌జీ) ఎంప్లాయీస్ అసోసియేషన్ నడుం బిగించింది. చెరువులు, సరస్సులు, ఉద్యానవనాలు, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ముందుకు వచ్చింది.…