రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్ వార్డును…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కేవలం…
గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో యూపీలోని కాన్పూర్ వద్ద పరిశ్రమలను మూసివేయడంతో.. అక్కడ గంగా నది నీరు తేటతెల్లగా కనిపిస్తున్నది. ట్యానరీల కలుషితాలతో…
కరోనా అసంకల్పిత, అయాచిత, అనూహ్య ప్రమాదం కాదు. ఇది మనిషి స్వయంకృత అపరాధం పర్యావరణ విధ్వంస ఫలితం. మానవ అహంకృతి మీద ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారం. భౌతికవృద్ధికన్నా,…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 10…
లాక్‌డౌన్‌తో కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయారు. కానీ లాక్‌డౌన్ ఆంక్షలతో మాత్రం ప్రకృతి పరవశిస్తున్నది. ఎప్పుడూ పరిశ్రమలు, వాహన కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేటతెల్లగా కనిపిస్తున్నది.…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు కొత్తగా 16 మందికి కరోనా…
ఢిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులునమోదవుతున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వచ్చందంగా…
లాక్‌డౌన్ కారణంగా మొక్కల సంరక్షణపై హెచ్‌ఎండిఎ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొక్కలకు కావాల్సిన నీటి సరఫరా కోసం నిరంతరం శ్రమిస్తోంది. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ…
కారాగారాలపై కరోనా ఎఫెక్ట్ పడకుండా ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ జాగ్రత్తలు పాటించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 259 మందిని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయగా మిగిలిన వారు…