ఈ ఏడాది దీపావళి పర్వదినం రోజున ఢిల్లీ ప్రభుత్వం అక్షరాల రూ. 6 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా కేవలం లక్ష్మీ పూజకు చేసిన ఖర్చు…
బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం 1,89,036 చెట్లను తొలగించామని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులు బదులిచ్చారు. ప్రత్యామ్నాయంగా 2.70…
దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ఏటా 17 లక్షల మంది మృత్యువాత మొత్తం మరణాల్లో 18 శాతం వాటా అనారోగ్యంతో మోయలేని ఆర్థికభారం లాన్సెట్ జర్నల్ వెల్లడి…
మక్తల్, మాగనూర్ మండలాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ దందాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మెరుపు…
భారతదేశం లో చిరుత పులుల సంతతి వృద్ధి చెందుతుండడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పులుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలో గల ఆస్ట్రాక్ కెమికల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్ పైపు లీక్ అయింది. దాని కారణంగా పక్కనే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా జన్మదిన…
ఆర్.సి.పురం, జోనల్ కార్యాలయంలో బయటపడుతున్న అవినీతి వ్యవహారాలు.. అవినీతి కాలుష్యంతో నిండిపోయిన కాలుష్య నియంత్రణ మండలి, ఆర్.సి.పురం, జోనల్ కార్యాలయం.. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆ…
మొక్క నాటడం కూడా మానవ సేవే అని పద్మశ్రీ అవా ర్డు గ్రహీత వనజీవి రామయ్య పేర్కొన్నారు. మొక్కలు నాటితే అవి పెరిగి మానవాళికి ఆక్సిజన్‌ను ఇస్తాయని,…
పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా ‘గుడ్ మార్నింగ్ మిర్యాలగూడ’ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్‌తో…









