కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఈ నెల 18 నుంచి మెడికల్, డెంటల్ పిజి సీట్ల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని వర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం…
లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సూపర్‌మార్కెట్లు, మాల్స్ సీజ్‌ల పర్వం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తున్న ఎల్‌బినగర్ డిమార్ట్‌ను ఇటీవలే సీజ్ చేసిన జిహెచ్‌ఎంసి…
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి (35)కి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయినట్టు తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందనే ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6 కేసులు మాత్రమే నమోదు కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఇక…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజెందర్ అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న…
సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెద్ద ఎత్తున పెరగడం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. గురువారం ఒక్కరోజు జిల్లాల్లో 16 పాజిటివ్ కేసులను వైద్యులు గుర్తించారు.…
ఈ నెల 19న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర…
తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు డీఐజీ(డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్)లుగా పదోన్నతి లభించింది. డీఐజీలుగా పదోన్నతి పొందిన వారిలో…
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల పరిధిలోని వంకమద్ది బీట్ పరిధిలోని పిట్టగూడ గ్రామంలో 11 మంది కలప స్మగ్లర్లు అటవీశాఖ అధికారులు జే సునీల్, వై…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా…