సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోటివృక్షార్చనలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటలాలిటీ…
తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు అటవీ, పర్యాటక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోటి వృక్షార్చనలో భాగంగా కొండాపూర్‌లోని బొటానికల్…
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని…
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు…
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన ఆగమ సలహాదారు సుందర భట్టాచార్యులు మంగళవారం మృతిచెందారు. నెల్లూరులో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పంచమి వేడుకలు, సామూహిక సరస్వతి పూజల్లో…
పుదుచ్చేరి ఎల్జీ గా తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో మంగళవారం అనూహ్య పరిణామాలు సంభవించాయి. మరో ఎమ్మెల్యే రాజీనామా…
తెలంగాణ రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ఏఎస్పీలుగా ఉన్న 11 మంది 2017, 2018 బ్యాచ్ ఐపీఎస్‌లను తాత్కాలికంగా జిల్లాలకు అటాచ్ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.…
ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి ఆయన విశాఖకు వెళ్లి శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం స్టీల్‌ప్లాంట్…
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మృతిపట్ల పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం మహబూబ్‌నగర్ పట్టణం శ్రీనివాస…
తెలంగాణలో పలువురు అటవీ శాఖ (IFS) సీనియర్ అధికారులు బదిలీలు అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన అధికారుల జాబితాను విడుదల చేసింది. …









