తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సంపన్నంగా, ధనవంతంగా, ఆనందంతో ఆశీర్వదించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలు శాంతి,…
తాజా వార్తలు

తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి రైతాంగానికి మనమంతా ఇచ్చే…
తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కి అందజేశారు. ప్రకాష్ జవదేకర్‌తో…
రూ.1.50 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు ఇరిగేషన్ హెడ్‌వర్క్స్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పల్లంకుర్తి పద్మారావు ఆస్తులపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) ఏకకాలంలో దాడులు…
తెలంగాణ రాష్ట్ర ఒగ్గు కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను…
పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్…
హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచే రవాణాశాఖ అధికారుల బృందం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న…
పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి…
తెలంగాణ రాష్ట్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి ప్రభుత్వం నూతన వైస్ చాన్స్‌లర్లను నియమించింది. ఉద్యాన వర్సిటీ వీసీగా డాక్టర్…
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. సీఎం వైఎస్…









