రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల…
తాజా వార్తలు

తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ర్ట ఉన్నత విద్యా మండలి గురువారం దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి…
‘పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె’ నినాదంతో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన ప్రభాస్ తన ఇంట్లో మూడు మొక్కలు నాటి…
కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. వైరస్ పంజా విసరడంతో వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడుతున్నారు. నిన్న 64 వేలకుపైగా కరోనా కేసులు నమోదవగా, ఈ రోజు…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 23,841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1724 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన వాటితో కలిపి…
చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణ…
తెలంగాణలో గడిచిన కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉత్తర బంగాళాఖాతంలో అప్పపీడనం తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రాగల 24గంటల్లో…
కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఆగస్టు 31…
ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం…









