తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడిన 262 మం ది జర్నలిస్టులకు రూ. 44.7 లక్షల ఆర్థికసాయం అందించినట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం…
తాజా వార్తలు

నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కాంచనపల్లి నారాయణరావు(87) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతకు గురైన ఆయ న బుధవారం రాత్రి తన…
తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (టీడబ్ల్యూఆర్డీసీ) చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాదికాలం పొడిగించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ గురువారం…
తాజాగా టీటీడీలో 140 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కరోనా వైరస్ వల్ల…
పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటి ఫలాలు మరింత చేరువ చేసేందుకు అవసరమైన అన్ని చోట్ల రెవెన్యూ డివిజన్ లను ఏర్పాటు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజు రోజుకు వేలల్లో కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 2,593 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.…
టీటీడీ అధికారులతో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కరోనా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్తులోనూ ఆలయంలో అన్ని కైంకర్యాలు, ఉత్సవాలు…
‘‘ వైద్యం కోసం ఎవరూ కూడా అప్పులపాలు కావొద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచుతా’’మని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీ ని…
ఈ నెల 22న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కోటి మొక్కలు నాటి ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమాన్ని…
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారిని…









