పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు సోమవారం విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన దేశవ్యాప్త రైతులకు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల…
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ సమావేశం శనివారం జరిగింది. అప్పిలేట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బి.ప్రకాశ్ రావు నేతృత్వంలో వర్చువల్ విధానంలో జరిగిన ఈ…
తెలంగాణ రాష్ట్రంలోని పలు బల్దియాలకు చెందిన మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మంచిర్యాల కమిషనర్‌గా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు శుక్రవారం కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా…
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కొంత కాలం క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా…
అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తే మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మొక్కలు నాటి.. అవి వృక్షాలుగా ఎదిగే వరకు తోడుగా నిలుద్దాం. తద్వారా…
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ…
పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన ఆ శాఖ మంత్రి కే. తారకరామారావు గురువారం టీఎస్ఐఐసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక…
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలేట్ అథారిటీని ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ.ప్రకాశ్ రావు, సభ్యులుగా ఉస్మానియ వర్సిటీ మాజీ ఆచార్యులు…
కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ నిన్న జీవో ఇచ్చినట్టు ఏజీ తెలిపారు. 2,3…









