ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలోని జేపీఆర్ ల్యాబ్స్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో భారీఎత్తున మంటలు చెలరేగి…
తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు-వేపల మాధవరం గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. 631 ఎకరాల్లో మైహోం ఇండస్ట్రీస్ మైనింగ్ లీజ్ కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో బాధితులు ఆందోళకు దిగారు.…
మై హోమ్ యాజమాన్యం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అవినీతికి పరాకాష్ట అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కొత్త మైనింగ్ చట్టం ప్రకారం కంపెనీలు, షేర్ హోల్డర్స్ మారిన…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు పట్టణానికి…
యాసంగి సీజన్ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం విజయవాడలో కలిశారు. ఈ సందర్భంగా దేవాలయాలపై…
ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా తాడేపల్లి మండలం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రములో ఉన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిని మంగళవారం టీటీడీ ఛైర్మన్ వైవీ …
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 15 వరకు తొలి దశ సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం…
హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగుల పదోన్నతులను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని…
ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు…









