తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత

తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మ (వైటీ) రాజా ఆదివారం ఉదయం కన్నుమూశారు.  ఇటీవల కరోనా బారినపడిన వైటీ రాజా కోలుకున్నారు. పదిరోజుల తరువాత తిరిగి అస్వస్థతకు గురికావడంతో…

Continue Reading →

టీఎస్ఐడీసీ అధ్య‌క్షుడిగా అమ‌ర‌వాది ల‌క్ష్మీనారాయ‌ణ‌

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐడీసీ) అధ్యక్షుడిగా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు. ఈ పండుగ మీ అంద‌రి జీవితాల‌ను మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా చేయాల‌ని, ఆనందాన్ని క‌లిగించాలని, మీ అంద‌రూ సుసంప‌న్నంగా, ఆరోగ్యంగా…

Continue Reading →

టీఎస్‌టీడీసీ చైర్మన్‌గా ఉప్పల శ్రీనివాస్‌గుప్తా

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ (టీఎస్‌టీడీసీ)గా హైదరాబాద్‌కు చెందిన ఉప్పల శ్రీనివాస్‌గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనివాస్‌గుప్తా ఈ…

Continue Reading →

తెలంగాణలో పలువురు కలెక్టర్ల బదిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సంగారెడ్డి కలెక్టర్‌గా…

Continue Reading →

మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్‌

తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి,…

Continue Reading →

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు దీపావ‌ళి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌తీ ఇంటి లోగిలి కార్తీక దీప‌కాంతుల‌తో వెలుగులీనాల‌ని, అన్న‌దాత క‌ళ్ల‌ల్లో ఆనంద‌పు కాంతులు…

Continue Reading →

తెలంగాణలో టపాసులు కాల్చేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌..

తెలంగాణలో బాణసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఇచ్చిన…

Continue Reading →

గవర్నర్‌కు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతిరెడ్డి…

Continue Reading →

ప‌టాకుల దుకాణాలు మూసేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశం

ప‌టాకుల‌పై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పటాకుల అమ్మకాలు, వినియోగాన్నినిషేధించాల‌న్న హైకోర్టు ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వం తాజాగా ఈ ఉత్త‌ర్వులు…

Continue Reading →