ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం నేనున్నానంటూ అండగా నిలుస్తుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్‌లో మొన్న కురిసిన భారీ వర్షాలతో ఫిట్స్…
తాజా వార్తలు

టీఎస్ ఎంసెట్‌కు సంబంధించి వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 22 వరకు కొనసాగనున్నట్టు కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 48,446 మంది విద్యార్థులు…
తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో చాలా ప్రాంతాలు నష్టపోయాయని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) స్టీరింగ్ కమిటీ తీర్మానించింది. వరదల…
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 74,945 నమూనాలు పరీక్షించగా 3,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా పెండ్ర వీరన్న ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పెండ్ర వీరన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన వెలువడింది. బీసీ కార్పొరేషన్‌ల చైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు.…
ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌పై న్యాయపోరాటం చేస్తున్న ఓ పూజారి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా తన గళాన్ని చురుకుగా వినిపిస్తున్న పూజారి అనుమానాస్పద స్థితిలో…
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని పలు కాలనీల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ, పీఎన్‌టీ కాలనీ,…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,22,111 కరోనా…
ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, సంరక్షణ పట్టించుకోక ఎన్నోరకాల జంతుజీవజాతులు అంతరించిపోతున్నాయి. నేటితరం చూడని మూగజీవాలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో జంతు సంరక్షణకు ముందుకొచ్చింది హైదరాబాద్ దూలపల్లిలోని…









