హరితహరంలో మేడ్చల్‌ను అగ్రస్థానంలో నిలుపాలి : జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హ రితహారం కార్యక్రమాన్ని మేడ్చల్‌ జిల్లాలో అగ్రగామిగా నిలుపాలని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వ ర్లు కోరారు. హరితహారం కార్యక్రమంలో భాగం…

Continue Reading →

ఖాజీపల్లి భూదందా కేసులో ఆర్డీవో సస్పెన్షన్‌

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలో అక్రమ భూకేటాయింపు వ్యవహారంలో అప్పటి తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. సదరు తహసీల్దార్ ‌ ప్రస్తుతం కామారెడ్డి…

Continue Reading →

తెలంగాణ‌, ఏపీ ఆర్టీసీ అధికారుల భేటీ

హైద‌రాబాద్ న‌గ‌రంలోని బ‌స్ భ‌వ‌న్‌లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు చెందిన ఆర్టీసీ అధికారులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా బ‌స్సు స‌ర్వీసుల‌పై రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, ఈడీలు…

Continue Reading →

బంజారాహిల్స్‌లో 3 కోట్ల 75 లక్షల హవాలా సొమ్మును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

హైదరాబాద్ నగరంలో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. 3 కోట్ల 75 లక్షల హవాలా డబ్బును బంజారాహిల్స్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వెస్ట్‌జోన్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్‌ 12…

Continue Reading →

జాతీయ నదుల సంరక్షణ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు

దేశంలో నదుల శుద్ధి, పునరుజ్జీవం ఒక నిరంతర ప్రక్రియ. నదుల్లో నిరంతరాయంగా ప్రవహిస్తున్న కాలుష్య సవాలును ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా గుర్తించిన కలుషిత ప్రాంతాల్లో జాతీయ నదుల సంరక్షణ…

Continue Reading →

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు రేప‌టికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు రేప‌టికి వాయిదా ప‌డ్డాయి. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్…

Continue Reading →

కేంద్ర విద్యుత్ బిల్లును వ్య‌తిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

కేంద్ర ప్ర‌తిపాదిత చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లును ఉప‌సంహ‌రించుకోవాల‌ని స‌భ‌లో సీఎం కేసీఆర్ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్,…

Continue Reading →

కేంద్ర విద్యుత్ చ‌ట్టం చాలా ప్ర‌మాద‌క‌రం : ‌సీఎం కేసీఆర్

కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ఈ బిల్లును పార్ల‌మెంట్‌లో పూర్తి స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నామ‌ని శాస‌న‌స‌భ వేదికగా ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం…

Continue Reading →

ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా టూరిజం అభివృద్ధి: ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప‌్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా తెలంగాణ‌లో టూరిజంను అభివృద్ధి చేస్తామ‌ని రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాల సంద‌ర్భంగా నర్సంపేట నియోజకవర్గం…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2058 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా కేసులు  తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది.  గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2058 కొత్త కేసులు నమోదైనట్లు…

Continue Reading →