ప్రభుత్వశాఖల్లో కొరవడిన పర్యవేక్షణ డబ్బులిస్తేనే ఫైళ్లకు మోక్షం అవినీతికి పెద్దపీట వేస్తున్న అధికారులు విపత్కర సమయాల్లోనూ దోపిడీ ఆరునెలల్లో 6కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు…
తాజా వార్తలు

రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులతో పాటు పలువురు ప్రముఖులు సైతం…
దుబ్బాక ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,092 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 586 ఉన్నాయి.…
రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటుడు సాయి సుశాంత్‌రెడ్డి మొక్కలు నాటారు. అభినవ్ గోమటం విసిరిన స్వీకరించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని…
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. గురువారం అరణ్య భవన్…
తెలంగాణ ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్‌లో రెండోవిడుత ప్రవేశాలకు అర్హుల జాబితాను విడుదల చేశారు. ఆర్‌జేసీసెట్ ద్వారా ఇంటర్ ఫస్టియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్,…
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు.…
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తెలుగురాష్ర్టాల వినియోగంపై ఈ నీటి సంవత్సరంలో కృష్ణాబోర్డు తొలి ఉత్తర్వులను జారీచేసింది. రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో సంప్రదింపుల తర్వాత తెలంగాణకు 37.672,…
తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్‌ఐపాస్ చట్టం…









