: ఖమ్మం జిల్లాలో ఇవాళ 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నేలకొండపల్లిలో 8మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ…
తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,042కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం కరోనాపై…
భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8,380 పాజిటివ్ కేసులు నమోదైనట్లు…
మానవ హక్కుల కమిషన్ లో పలువురి ఫిర్యాదు పీసీబీ సభ్య కార్యదర్శికి నోటీసులు పంట పొలాల్లోనూ విషపు నురగలు మూసీ నీళ్లు విషాన్ని చిమ్ముతున్నాయని రాష్ట్ర మానవ…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రపంచంలోని 213 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 61 లక్షల 54 వేల 035…
అక్రమ దందాకు సహరిస్తున్న పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఈ నెల 18న మేడిపల్లిలో డీజిల్ చోరీ…
తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడగింపు, ఆంక్షల సండలింపులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేడు సమీక్షించనున్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుతో ఆయన సమావేశం కానున్నారు.…
తెలంగాణలో శనివారం 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 2,499కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీకి చెందిన…
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య వివాదంపై ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా…
వలస కార్మికుల పట్ల ఆపద్భాంధవుడిగా నిలుస్తున్న నటుడు సోనూసూద్‌పై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసలు కురిపించారు. లాక్‌డౌన్ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన ఒడిశా యువతులను స్వస్థలానికి చేర్చినందుకు…









