రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని ఖైరతాబాద్‌లో గల ఆర్యవైశ్య భవన్‌లో ఆయన విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.…
తాజా వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించిన సమాజమే అభివృద్ధి చెందుతుంది. మహిళలకు యావత్ సమాజం…
యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానాకపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టేరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం బ్యాంక్ స్కాం, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అతడిని…
ఆంధ్రప్రదేశ్రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్ పదవులకు ఏపీ ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగు రాష్ట్రాల మహిళలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన చేస్తూ..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు (ఆదివారం) 12 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. శనివారం విశాఖపట్నంలో ఆమె…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని సర్కిళ్లలో వేడుకలు నిర్వహించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ప్రకటన చేసింది. అన్ని సర్కిళ్లలో మహిళా దినోత్సవం నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్…
జలమండలిలో 93 మేనేజర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జలమండలిలోని ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 79, మెకానికల్…
ఇవాళ సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్‌కు…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 30 మంది ప్రముఖ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. మొత్తం 20 రంగాల్లో 30…