దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. మంగళవారం రాజ్‌భవన్ ఆవరణలో సీజేఐ మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యతను…
ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.…
కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి సీడబ్ల్యూసీ ఉత్తర్వులిచ్చింది. ఎంపీ సింగ్ ఇటీవల వరకు…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈనెల 14న బీజేపీలో చేరికకు సంబంధించి ముహూర్తం ఖరారు కావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా…
కోవిడ్ చికిత్సకు రూ. 14 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న తూర్పూగోదావరి జిల్లా కాకినాడలోని సాయిసుధా ఆస్పత్రికి అధికారులు భారీగా జరిమానా విధించారు. బాధిత బంధువుల ఫిర్యాదుతో విచారణ చేసిన…
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంట్లో, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు నిర్వహిస్తోంది. నామా ఇంటితో…
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుని…
గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1897 కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత…
తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది.ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఉదయం 6 గంటల…









