మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ సీతారాముల, దీవెనలతో మీ అందరికీ సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాను.. – ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, –…
తాజా వార్తలు

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 37,922 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన 35 మంది…
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరికి నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు వేడుకగా…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. యేటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా…
కరోనా ప్రభావం సినిమా థియేటర్లపైనా పడింది. వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో రేపటి నుంచి థియేటర్లను మూసివేయాలని తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఏకగీవ్ర నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం…
తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. కరోనాతో సీనియర్ జర్నలిస్టు అమర్‌నాథ్ మృతి చెందారు. గత పది రోజుల క్రితం అమర్‌నాథ్‌కు కరోనా పాజిటివ్‌గా…
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వ నైట్ కర్ఫ్యూను విధించిన విషయం విదితమే. ఈ కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలతో పాటు మీడియా, పెట్రోల్ బంక్‌లకు…
అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.…
తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు మంగళవారం భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 5,926 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ…
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు కరోనా సోకింది. యాంటీజెన్ పరీక్షలో ఆయనకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఫాంహౌస్‌లో ప్రత్యేక వైద్యబృందం పరిశీలనలో ఉన్నారాయన. ముఖ్యమంత్రికి స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. కాగా,…









