శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ప్రమాణం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమా ణ స్వీకారం చేశారు. శాసనమండలి చాంబర్‌లో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమె చేత ప్రమాణం…

Continue Reading →

ధ‌ర‌ణి భార‌త‌దేశానికి ట్రెండ్ సెట్ట‌ర్ : ‌సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ భార‌త‌దేశానికి ట్రెండ్ సెట్ట‌ర్ అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభించిన…

Continue Reading →

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి : వికారాబా ద్‌ జిల్లా ఎస్పీ నారాయణ

ప్రజా సంరక్షణకై తమ ప్రా ణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అ మరవీరుల త్యాగాలు మరువలేనివని వికారాబా ద్‌ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. బుధవారం వికారాబాద్‌…

Continue Reading →

పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలి : కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకా న్ని బాధ్యతగా చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు తీసుకో వాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవా రం ఆయన అదనపు…

Continue Reading →

నేడు ‘ధరణి’ ప్రారంభం

భూ లావాదేవీలకు ఆయువు పట్టుగా మారనున్న ‘ధరణి’ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తెస్తున్నది. ధరణి ప్రారంభంతోనే తాసిల్దార్‌ కార్యాలయాలలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ సేవలను చేపట్టేందుకు…

Continue Reading →

నేడు ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణం

నిజామాబా ద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణం చేయనున్నారు. శాసనసమండలి దర్బార్‌ హాల్‌ లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మ న్‌…

Continue Reading →

మున్సిపల్ కమిషనర్ సురేందర్ లాకర్‌లో భారీగా నగదు, బంగారం

ఇటీవల ఏసీబీకి పట్టుబడిన మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వడ్డె సురేందర్‌ భార్య బ్యాంకు లాకర్‌లో భారీగా ఉన్న బంగారు, నగదు సీజ్‌ చేసినట్లు మహబూబ్‌నగర్‌ ఏసీబీ రేంజ్‌…

Continue Reading →

ఎస్‌వీబీసీ చానల్‌కు నూతన ఛైర్మన్‌గా సాయికృష్ణ యచేంద్ర

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ ‌(ఎస్‌వీబీసీ)కు ఏపీ సర్కారు నూతన ఛైర్మన్‌ను నియమించింది. నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్రను ఎస్‌వీబీసీ ఛైర్మన్‌గా…

Continue Reading →

ఏసీబీ అధికారుల‌కు చిక్కిన ఎస్సై లక్ష్మీనారాయణ

ఏసీబీ అధికారుల‌కు మ‌రో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ చీటింగ్ కేసుకి సంబంధించి నిందితుడి నుంచే 50 వేల రూపాయ‌లు డిమాండ్ చేసి ఎస్సై అడ్డంగా దొరికిపోయారు.…

Continue Reading →

టీఎస్ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

టీఎస్ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప్రాంగణంలో ఎడ్‌సెట్ ఫ‌లితాల‌ను ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి బుధ‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేశారు. ఎడ్‌సెట్ ప్ర‌వేశ…

Continue Reading →